Daily Horoscope

10th August, 2018

Cancer

కర్కాటకం

నూతన ఉద్యోగయోగం.

ముఖ్య కార్యక్రమాలు సకాలంలో పూర్తి.

ధార్మిక కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు.

వేడుకలు, విందువినోదాలలో పాల్గొంటారు.

అదనపు ఆదాయం సమకూరుతుంది.

సన్నిహితులు చేయూతనందిస్తారు.

పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు.

రియల్టర్ల ఆశలు ఫలిస్తాయి.

వ్యాపారులకు లాభాలు దక్కుతాయి.

ఉద్యోగులకు సమస్యలు తీరతాయి.

కళాకారులు, పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు.

ఐటీ రంగం వారి ప్రయత్నాలు సఫలం.

మహిళలకు ముఖ్య సమాచారం.

షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

అదృష్ట రంగులు... గోధుమ, బంగారు.

లక్ష్మీస్తుతి మంచిది.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces