Daily Horoscope

7th December, 2018

Cancer

కర్కాటకం

పనుల్లో అవరోధాలు.

ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు.

రాబడి అంతగా కనిపించదు.

రుణయత్నాలు.

ఆత్మీయులతో కలహాలు.

శారీరక రుగ్మతలు కొంత బాధిస్తాయి.

కొన్ని కాంట్రాక్టులు చేజారవచ్చు.

వ్యాపార లావాదేవీలు నిరాశ పరుస్తాయి.

ఉద్యోగులకు అదనపు పనిభారం.

పారిశ్రామిక, రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు వాయిదా.

ఐటీ నిపుణులకు ఒక కీలక సమాచారం రాగలదు.

విద్యార్థులు మరింత శ్రమించాలి.

మహిళలకు కుటుంబసమస్యలు.

షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్ట రంగులు... కాఫీ, తెలుపు.

ఆంజనేయ స్వామికి అర్చన చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces