Daily Horoscope

12th January, 2019

Cancer

కర్కాటకం

వ్యయప్రయాసలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.

అనుకోని ఖర్చులు ఎదురవుతాయి.

ఆస్తి వివాదాల పరిష్కారంలో మీ ప్రతిపాదనలు తిరస్కరిస్తారు..

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

నిరుద్యోగులకు నిరుత్సాహం.

రియల్‌ ఎస్టేట్‌లు, కాంట్రాక్టర్లకు చిక్కుల నుంచి విముక్తి.

వ్యాపార లావాదేవీలు మందకొడిగా సాగుతాయి.

ఉద్యోగులకు ప్రమోషన్లలో ఆటంకాలు.

పారిశ్రామికవేత్తలకు కొంత గందరగోళంగా ఉంటుంది.

ఐటీ నిపుణులకు నిరుత్సాహమే.

విద్యార్థులు అసంతృప్తితో సాగుతారు.

మహిళలకు మానసిక అశాంతి.

షేర్ల విక్రయాలు అంతగా లాభించవు.

అదృష్ట రంగులు.... ఆకుపచ్చ.,ఎరుపు.

ఆదిత్య హృదయం పఠించండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces