Daily Horoscope

16th March, 2019

Cancer

కర్కాటకం

రుణ ఒత్తిడులు ఒకవైపు, కుటుంబ సమస్యలు మరోవైపు ఇబ్బంది పెట్టవచ్చు.

దూర ప్రయాణాలు.

కొన్ని పనులు వాయిదా వేస్తారు.

మిత్రులు, బంధువులతో వివాదాలు.

కాంట్రాక్టర్లకు కొద్దిపాటి చికాకులు.

వ్యాపారాలు నత్తనడకన సాగతాయి.

ఉద్యోగాల్లో ఒడిదుడుకులు.

రాజకీయవేత్తల యత్నాలు ముందుకు సాగవు.

ఐటీ నిపుణులకు సమస్యలు ఎదురై చికాకు పరుస్తాయి.

విద్యార్థులకు చికాకులు తప్పవు.

మహిళలకు చికాకులు ఎదురవుతాయి.

షేర్ల విక్రయాలలో ఆటుపోట్లు.

అదృష్ట రంగులు... ఎరుపు, ఆకుపచ్చ.

విష్ణుసహస్రనామ పారాయణ చేయండి..

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces