Daily Horoscope

16th April, 2019

Cancer

కర్కాటకం

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

సన్నిహితుల నుంచి కీలక సమాచారం.

పనులు నెమ్మదిగా కొనసాగుతాయి.

ఆరోగ్య సమస్యలు కాస్త చికాకు పరుస్తాయి.

ఆలయాలు సందర్శిస్తారు.

ఆకస్మిక ప్రయాణాలు.

కాంట్రాక్టర్లు, రియల్టర్లు మరింత శ్రమించాలి.

వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

ఉద్యోగులకు ఒత్తిడులు ఎదుర్కొంటారు.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు చికాకులు తప్పవు.

ఐటీ నిపుణులకు కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు.

విద్యార్థులు మరింత శ్రమపడాలి.

మహిళలకు ఇంటి సమస్యలు .

షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్ట రంగులు…కాఫీ, పసుపు.

విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces