Daily Horoscope

16th May, 2019

Cancer

కర్కాటకం

ఇంటాబయటా మీకు అనుకూల వాతావరణం.

నిరుద్యోగులకు శ్రమకు తగ్గ ఫలితం కనిపిస్తుంది.

చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు.

వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు.

వివాహయత్నాలలో కదలికలు.

ఆలయాలు సందర్శిస్తారు.

రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది.

రియల్‌ఎస్టేట్‌ల వారికి నూతనోత్సాహం.

వ్యాపారాలు మరింతగా విస్తరిస్తారు.

ఉద్యోగాలలో కొత్త లక్ష్యాలు నిర్దేశించుకుంటారు..

రాజకీయ,వైద్య రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

ఐటీ నిపుణులకు మరింత అనుకూలం.

విద్యార్థులు అవకాశాలు తిరిగి దక్కించుకుంటారు.

మహిళలకు సంతోషకరమైన సమాచారం.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు..నీలం, తెలుపు.

సుబ్రహ్మణ్యేశ్వరస్వామిని పూజించండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces