Daily Horoscope

13th June, 2019

Cancer

కర్కాటకం

కొద్దిపాటి వ్యయప్రయాసలు.

కుటుంబ,ఆరోగ్య సమస్యలు కొంత వేధిస్తాయి.

బంధుమిత్రులతో మాటపట్టింపులు.

ఆస్తి వివాదాలు చికాకు కలిగిస్తాయి.

రాబడి అంతగా కనిపించదు..

రియల్‌ ఎస్టేట్‌ల వారికి నిరాశానిస్పృహలు తప్పవు.

వ్యాపారాల విస్తరణ యత్నాలలో అవరోధాలు.

ఉద్యోగాల్లో కొన్ని మార్పులు ఉంటాయి.

పారిశ్రామిక, రాజకీయవర్గాకు చిక్కులు తప్పవు..

ఐటీ నిపుణులకు సమస్యలు ఎదురుకావచ్చు.

విద్యార్థులు మరింత శ్రమపడితే ఫలితం కనిపిస్తుంది.

మహిళలకు మానసిక ఆందోళన.

షేర్ల విక్రయాలలోలాభాలు కష్టమే.

అదృష్టరంగులు....కాఫీ. ఎరుపు.

నవగ్రహా స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces