Daily Horoscope

11th July, 2019

Cancer

కర్కాటకం

ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు.

కుటుంబంలో వ్యయప్రయాసలు.

రాబడి తగ్గి అప్పులు చేస్తారు. 

 నిర్ణయాలలో కొంత నిదానం పాటించండి.

సన్నిహితులు, బంధువులతో విరోధాలు.

పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి సామాన్య స్థితి.

వ్యాపార లావాదేవీలు నత్తనడకనసాగుతాయి..

ఉద్యోగాల్లో చికాకులు, ఒత్తిడులు.

కళాకారులు, పారిశ్రామికవర్గాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా.

ఐటీ నిపుణులు మరింత జాగరూకతో మెలగాలి.

విద్యార్థులకు అంచనాలు తప్పుతాయి.

మహిళలకు సమస్యలు తప్పవు.

షేర్ల విక్రయాలు మందగిస్తాయి..

అదృష్టరంగులు....తెలుపు, కాఫీ.

గణేశాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces