Daily Horoscope

12th July, 2019

Cancer

కర్కాటకం

రాబడి కంటే ఖర్చులు అధికం.

పనులలో తొందరపాటు వద్దు,

భూ వివాదాలు నెలకొంటాయి.

ఊహించని సంఘటనలు ఎదురవుతాయి.

మిత్రులతో విభేదాలు.

ముఖ్యమైన నిర్ణయాల్లో ఆచితూచి అడుగు వేయండి.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి కొన్ని వివాదాలు తప్పవు..

వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి.

ఉద్యోగులకు స్థానమార్పులు ఉండవచ్చు.

రాజకీయవేత్తలకు అవకాశాలు తప్పిపోతాయి.

ఐటీ నిపుణులు విధుల్లో అప్రమత్తంగా మెలగాలి.

విద్యార్థులకు నిరాశాజనకంగా ఉంటుంది.

మహిళలకు ఆస్తి వివాదాలు.

షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్టరంగులు.... ఎరుపు, లేత ఆకుపచ్చ.

కనకధారా స్తోత్రం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces