Daily Horoscope

13th July, 2019

Cancer

కర్కాటకం

పనుల్లో జాప్యం.

ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు.

ప్రయాణాల్లో ఆటంకాలు.

కుటుంబ సభ్యులతో విభేదాలు.

మీ నిర్ణయాలు నచ్చక కొందరు సన్నిహితులు దూరమవుతారు.

ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి..

పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.

కాంట్రాక్టులు చేజారతాయి.

వ్యాపార లావాదేవీలు కొంత నిరాశ పరుస్తాయి.

ఉద్యోగులు విధుల్లో మార్పులు.

పారిశ్రామిక,రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా.

ఐటీ నిపుణులకు అంచనాలు ఫలించవు.

విద్యార్థులు కొన్ని అవకాశాలు చేజార్చుకుంటారు.

మహిళలకు ఆరోగ్య సమస్యలు.

షేర్ల విక్రయాలలో కొంత అసంతృప్తి.

అదృష్ట రంగులు...పసుపు,గులాబీ.

అంగారక స్తోత్రం పఠించాలి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces