Daily Horoscope

14th August, 2019

Cancer

కర్కాటకం

బంధువుల నుంచి శుభవార్తలు వింటారు.

ఆర్థిక పరిస్థితి ఆశించిన రీతిలో సాగుతాయి.

భూవివాదాల నుంచి బయటపడతారు.

నూతన పరిచయాలు ఏర్పడతాయి.

శుభకార్యాలలో చురుగ్గా పాల్గొంటారు.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి వివాదాలు తీరతాయి.

ఉద్యోగులకు ఇంక్రిమెంటు ్ల లభిస్తాయి.

వ్యాపారాలలో లాభాలు అందుతాయి.

పారిశ్రామికవర్గాలకు కొన్ని అవాంతరాలు తొలగుతాయి.

ఐటీ నిపుణులకు పురస్కారాలు అందుతాయి.

విద్యార్థులకు సాంకేతిక విద్యావకాశాలు.

మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

అదృష్ట రంగులు....తెలుపు, గోధుమ.

ఆదిత్య హృదయం పఠించండి..

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces