Daily Horoscope

12th September, 2019

Cancer

కర్కాటకం

వ్యయప్రయాసలు తప్పవు.

కొన్ని కార్యక్రమాలు మధ్యలో వాయిదా వేస్తారు.

బంధువులతో తగాదాలు.

కుటుంబ,ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి.

ఆస్తి వివాదాలు నెలకొని చికాకు కలిగిస్తాయి.

రాబడి అంతగా కనిపించదు..

రియల్‌ఎస్టేట్‌ల వారికి సమస్యలు ఎదురుకావచ్చు.

వ్యాపారాల విస్తరణ యత్నాలు. నత్తనడకన సాగుతాయి.

ఉద్యోగాల్లో మార్పులు ఉంటాయి.

పారిశ్రామిక, పారిశ్రామికవర్గాలకు ఒడిదుడుకులు.

ఐటీ నిపుణులకు సహచరుల నుంచి ఇబ్బందులు.

విద్యార్థులు కృషి చేస్తే ఫలితం పొందుతారు.

మహిళలకు మానసిక ఆందోళన.

షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.

అదృష్ట రంగులు....కాఫీ, ఎరుపు.

వేంకటేశ్వర స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces