Daily Horoscope

10th October, 2019

Cancer

కర్కాటకం

ప్రయాణాలు వాయిదా.

ఆర్థిక పరిస్థితి మందగిస్తుంది.

భార్యాభర్తల మధ్య మనస్పర్థలు.

శారీరక రుగ్మతలు చికాకు పరుస్తాయి.

కాంట్రాక్టర్లు, రియల్టర్ల యత్నాలు ఫలిస్తాయి.

వ్యాపారాలు అంతగా లాభించవు.

ఉద్యోగవర్గాలకు పనిభారం పెరుగుతుంది.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు గందరగోళంగా ఉంటుంది.

ఐటీ నిపుణులకు ఒక సమాచారం ఇబ్బంది కలిగిస్తుంది.

మహిళలకు కుటుంబసభ్యులతో విభేదాలు.

షేర్ల విక్రయాలలో ఆచితూచి వ్యవహరించండి.

అదృష్ట రంగులు...పసుపు, కాఫీ.

హనుమాన్‌ చాలీసా పఠించాలి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces