Daily Horoscope

4th December, 2019

Cancer

కర్కాటకం

రుణ యత్నాలు చేస్తారు.

దూర ప్రయాణాలు ఉండవచ్చు.

పనుల్లో ఆటంకాలు కొంతమేర తొలగుతాయి.

శారీరక రుగ్మతలు.

రియల్‌ ఎస్టేట్‌ల వారి కృషి కొంత ఫలిస్తుంది.

వ్యాపారులలో ఒడిదుడుకులు.

ఉద్యోగాల్లో మార్పులు ఉండవచ్చు.

రాజకీయ, కళారంగాల వారికి ఒత్తిడులు పెరుగుతాయి.

ఐటీ నిపుణులకు గందరగోళ పరిస్థితి.

విద్యార్థుల శ్రమ ఫలిస్తుంది.లు కొన్ని అవకాశాలు చేజారి నిరాశ చెందుతారు.

మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది.

షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్ట రంగులు....తెలుపు, గులాబీ.

గణపతిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces