Daily Horoscope

14th December, 2019

Cancer

కర్కాటకం

కుటుంబ సభ్యుల సాయం అందదు.

దూర ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు.

ఉద్యోగ యత్నాలు వాయిదా.

పనుల్లో అవాంతరాలు.

ఆర్థిక వ్యవహారాలలో ఆటుపోట్లు.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి సమస్యలు తప్పకపోవచ్చు.

వ్యాపారులు పెట్టుబడుల్లో నిదానంగా వ్యవహరించాలి.

ఉద్యోగాల్లో అనుకోని మార్పులు ఉండవచ్చు.

పారిశ్రామిక, కళారంగాల వారికి విదేశీ పర్యటనల్లో మార్పులు.

ఐటీ నిపుణులు నిర్ణయాలు మార్చుకుంటారు.

మహిళలకు మానసిక ఆందోళన.

షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్ట రంగులు...ఎరుపు, గులాబీ.

హనుమాన్‌ఛాలీసా పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces