Daily Horoscope

15th February, 2020

Cancer

కర్కాటకం

ఆకస్మిక ప్రయాణాలు.

ఆర్థిక ఇబ్బందులు.

ఆరోగ్య, కుటుంబ సమస్యలు.

వివాదాలకు దూరంగా ఉండండి.

శారీరక రుగ్మతలు.

పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.

రియల్‌ఎస్టేట్‌లు, కాంట్రాక్టర్లకు చిక్కులు తొలగుతాయి.

వ్యాపార విస్తరణ యత్నాలకు బ్రేక్‌పడవచ్చు.

ఉద్యోగాలలో చికాకులు.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఒడిదుడుకులు.

ఐటీ నిపుణులకు కొంత గందరగోళం.

విద్యార్థులకు కొద్దిపాటి చికాకులు.

మహిళలకు అంచనాలు తప్పుతాయి.

షేర్ల విక్రయాలలో లాభాలు స్వల్పమే.

అదృష్ట రంగులు... ఆకుపచ్చ, పసుపు.

ఆంజనేయ దండకం పఠించండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces