Daily Horoscope

27th March, 2020

Cancer

కర్కాటకం

దూరపు బంధువుల కలయిక.

శుభకార్యాల్లో పాల్గొంటారు.

మొండి బాకీలు వసూలవుతాయి.

సంఘంలో గౌరవ ప్రతిష్ఠలు పెరుగుతాయి.

విలువైన వస్తువులు సేకరిస్తారు.

అప్రయత్న కార్యసిద్ధి.

వ్యాపారాలలో ముందడుగు.

ఉద్యోగులకు ఉన్నత హోదాలు.

పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.

ఐటీ రంగం వారికి పురోగతి కనిపిస్తుంది.

విద్యార్థులకు ఇంటర్వ్యూలు అందుతాయి.

మహిళలకు ఆస్తి లాభ సూచనలు.

షేర్ల విక్రయాలలో అధికలాభాలు.

అదృష్ట రంగులు....ఎరుపు, కాఫీ.

శివాలయంలో అభిషేకాదులు నిర్వహించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces