Daily Horoscope

24th May, 2020

Cancer

కర్కాటకం

ఉద్యోగ యత్నాలు ఫలించే సమయం.

అందరిలోనూ గుర్తింపు రాగలదు.

వ్యూహాలు అమలు చేసి ప్రత్యర్థులను కంగుతినిపిస్తారు.

శత్రువులు  కూడా మిత్రులుగా మారతారు.

ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి.

బంధువుల రాక సంతోషం కలిగిస్తుంది.

కాంట్రాక్టులు దక్కించుకుంటారు.

వ్యాపారాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

ఉద్యోగులకు నిరాశ తొలగుతుంది.

పారిశ్రామిక, వైద్య రంగాల వారికి శుభ వర్తమానాలు.

కళాకారులకు కొత్త ఆశలు.

విద్యార్థులకు  శ్రమకు ఫలితం దక్కుతుంది.

మహిళలకు ఆస్తిలాభ సూచనలు.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు...నీలం, పసుపు.

విష్ణు ధ్యానం మంచిది.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces