Daily Horoscope

30th June, 2020

Cancer

కర్కాటకం

రుణ దాతల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి.

ఇంటాబయటా చికాకులు, సమస్యలు..

చేపట్టిన పనులు నెమ్మదిగా పూర్తి కాగలవు.

ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి.

శ్రమ మరింతగా పెరుగుతుంది.

ఆరోగ్య సమస్యలు.

వ్యాపారాలలో ఒడిదుడుకులు.

ఉద్యోగులకు ఒత్తిడులు.

పారిశ్రామిక,వైద్యరంగాల వారి కృషి అంతగా ఫలించదు.

కళాకారులకు గందరగోళంగా ఉంటుంది..

మహిళలకు మానసిక అశాంతి.

షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.

అదృష్ట రంగులు....ఆకుపచ్చ, గోధుమ.

విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces