శ్రీ హేవిళంబినామ సంవత్సరం ఉత్తరాయణం, శిశిర ఋతువు ఫాల్గుణ మాసం తిథి శు. పంచమి రా.2.50 వరకు తదుపరి షష్ఠి నక్షత్రం రేవతి ప.12.44 వరకు తదుపరి అశ్వని వర్జ్యం ..లేదు దుర్ముహూర్తం ఉ.8.44 నుంచి 9.31 వరకు తదుపరి రా.10.57 నుంచి 11.47 వరకు రాహుకాలం ప.3.00 నుంచి 4.30 వరకు యమగండం ఉ.9.00 నుంచి 10.30 వరకు శుభసమయాలు...లేవు  

Daily Horoscope

14th September, 2017

Capricorn

మకరం

ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు.

పనుల్లో పురోగతి కనిపిస్తుంది.

సన్నిహితులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు.

ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

ప్రత్యర్థులతో వివాదాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు.

చిరకాల స్వప్నం నెరవేరుతుంది.

వాహనాలు, స్థలాలు కొంటారు.

వ్యాపారాలు లాభిస్తాయి.

ఉద్యోగాల్లో లక్ష్యాలు సాధించేందుకు కృషి చేస్తారు.

పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు.

సినీ,టీవీ కళాకారులు అనుకున్నది సాధిస్తారు.

విద్యార్థులకు ఊహించని విద్యావకాశాలు.

షేర్ల విక్రయాల్లో ఆశించిన లాభాలు.

అదృష్ట రంగులు... గులాబీ, లేత ఎరుపు.

సూర్యారాధన మంచిది.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces