Daily Horoscope

13th February, 2018

Capricorn

మకరం

నూతన పరిచయాలు. శుభకార్యాల్లో పాల్గొంటారు.

మిత్రుల నుంచి సహాయసహకారాలు అందుతాయి.

కాంట్రాక్టు పనులు చేపడతారు.

సంఘంలో గౌరవమర్యాదలు.

వ్యవహారాలు సాఫీగానే సాగుతాయి.

ఆదాయ వనరులు సంతృప్తికరంగా ఉంటాయి.

వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి.

ఉద్యోగులు ఉత్సాహంగా గడుపుతారు.

పారిశ్రామిక, సాంకేతిక రంగాల వారికి పురస్కారాలు.

సినీకళాకారులకు అనుకోని అవకాశాలు.

మహిళలకు ఆశాజనకంగా ఉంటుంది.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు.... గోధుమ, బంగారు.

ఆదిత్య హృదయం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces