Daily Horoscope

15th February, 2018

Capricorn

మకరం

నూతన ఉద్యోగావకాశాలు.

ప్రయత్నాలు ఫలిస్తాయి.

సంఘంలో గౌరవం పెరుగుతుంది.

ఆలోచనలు అమలు చేస్తారు.

 కాంట్రాక్టులు పొందుతారు.

పనులు సకాలంలో పూర్తి కాగలవు.

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

వ్యాపారాలు ఊహించిన విధంగా సాగుతాయి.

ఉద్యోగులు ఉత్సాహంగా గడుపుతారు.

పారిశ్రామిక, వైద్యరంగాల వారికి సన్మానాలు.

మహిళలకు శుభవార్తలు.

అదృష్ట రంగులు.... గోధుమ, కాఫీ.

శివ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces