Daily Horoscope

14th March, 2018

Capricorn

మకరం

ముఖ్యమైన కార్యక్రమాలు సజావుగా సాగుతాయి.

ఆప్తులు, మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు.

మీ సేవలకు గుర్తింపు రాగలదు.

ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి.

విద్యార్థులు, నిరుద్యోగులకు విజయాలు సిద్ధిస్తాయి.

ఇంటి నిర్మాణయత్నాలు.

రియల్‌ఎస్టేట్‌ల వారికి నూతనోత్సాహం.

వ్యాపారాలు లాభిస్తాయి.

ఉద్యోగులకు పదోన్నతులు.

రాజకీయవేత్తలు, ఐటీ నిపుణులకు విజయాలు వరిస్తాయి.

మహిళలకు మానసిక ప్రశాంతత.

షేర్ల విక్రయాలలో అధిక లాభాలు.

అదృష్ట రంగులు... పసుపు,ఆకుపచ్చ.

కనకదుర్గాదేవిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces