Daily Horoscope

17th May, 2018

Capricorn

మకరం

ఆర్థిక ఇబ్బందులు. పనుల్లో తొందరపాటు తగదు.

భూవివాదాలు చికాకు పరుస్తాయి.

మీ నిర్ణయాలు కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తారు..

ఆలయాలు సందర్శిస్తారు.

ఆరోగ్యసమస్యలు.

రియల్టర్లు, కాంట్రాక్టర్లకు చిక్కులు.

వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి.

ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.

పారిశ్రామిక, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా.

ఐటీ నిపుణులకు నిరుత్సాహమే.

మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది.

షేర్ల విక్రయాలు స్వల్పం గా లాభిస్తాయి

అదృష్ట రంగులు.... ఆకుపచ్చ. తెలుపు.

దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces