Daily Horoscope

13th June, 2018

Capricorn

మకరం

పనులు ముందుకు సాగవు.

రాబడి తగ్గి నిరాశ కలిగిస్తుంది.

ఒక సమాచారం నిరుద్యోగులకు నిరాశ పరుస్తుంది.

ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటారు.

బంధువులతో తగాదాలు.

ఆరోగ్యపరంగా చికాకులు.

రియల్‌ఎస్టేట్‌ల  వారికి కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి.

వ్యాపారాలు సాదాసీదాగానే సాగుతాయి.

ఉద్యోగులకు విధుల్లో ప్రతిబంధకాలు.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఒత్తిడులు.

ఐటీ నిపుణులు కొంత నిదానంగా వ్యవహరించాలి.

మహిళలు మానసిక అశాంతికి లోనవుతారు.

షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్ట రంగులు.... గులాబీ, లేత ఎరుపు.

దుర్గాదేవిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces