Daily Horoscope

14th June, 2018

Capricorn

మకరం

ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా సాగుతాయి.

సన్నిహితులు, మిత్రులు సహకారం అందిస్తారు.

ప్రముఖులతో పరిచయాలు.

స్థిరాస్తి వృద్ధి, కోర్టు కేసుల పరిష్కారం.

కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ.

మిత్రులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు.

గృహ నిర్మాణాలు చేపడతారు.

రియల్‌ఎస్టేట్‌ల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

వ్యాపారాలు ప్రగతిపథంలో సాగుతాయి.

ఉద్యోగులకు అనుకోని ఇంక్రిమెంట్లు.

రాజకీయ, పారిశ్రామిక వర్గాలకు ఊహించని ఆహ్వానాలు.

ఐటీ నిపుణులు కొత్త ప్రాజెక్టులు చేపడతారు.

మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

షేర్ల విక్రయాలు లాభాల దిశగా సాగుతాయి.

అదృష్ట రంగులు.... నలుపు, తెలుపు.

విష్ణుసహస్రనామ పారాయణ మంచిది.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces