Daily Horoscope
7th December, 2018
Capricorn
మకరం
కొత్త పనులు చేపట్టి పూర్తి చేస్తారు.
ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి.
సన్నిహితుల నుంచి శుభవర్తమానాలు.
ఆస్తి వివాదాల నుంచి బయటపడతారు.
అందరిలోనూ గుర్తింపు పొందుతారు.
బంధువులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు.
రియల్ ఎస్టేట్ల వారికి చిక్కులు తొలగుతాయి.
వ్యాపార లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి.
ఉద్యోగులకు పదోన్నతులు లభిస్తాయి.
పారిశ్రామికవేత్తలు, కళాకారులకు విదేశీ పర్యటనలు.
ఐటీ నిపుణులకు కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు.
విద్యార్థులకు అరుదైన అవకాశాలు.
మహిళలకు కుటుంబ సభ్యుల నుంచి ప్రోత్సాహం.
షేర్ల విక్రయాలలో లాభాలు తథ్యం.
అదృష్ట రంగులు... గోధుమ, బంగారు.
కనకధారా స్తోత్రం పఠించాలి.