Daily Horoscope

12th January, 2019

Capricorn

మకరం

చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు.

పరపతి పెరుగుతుంది.

సన్నిహితుల సాయంతో పనులు పూర్తి చేస్తారు.

కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ.

సంతోషకరమైన సమాచారం అందుతుంది.

వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు.

ఆత్మీయుల ఆదరణ పొందుతారు.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి మరింత అనుకూలం.

వ్యాపారాలు విస్తరిస్తారు.

ఉద్యోగాలలో ఒడిదుడుకులు తొలగుతాయి.

పారిశ్రామికవేత్తలు, కళాకారులకు యోగదాయకంగా ఉంటుంది.

ఐటీ నిపుణులకు పురస్కారాలు.

విద్యార్థులకు అనుకోని అవకాశాలు.

మహిళలకు ఆస్తి వివాదాలు తీరతాయి.

షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

అదృష్ట రంగులు.... నీలం, పసుపు.

ఆదిత్య హృదయం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces