Daily Horoscope

11th February, 2019

Capricorn

మకరం

పరిస్థితులు అంతగా అనుకూలించవు.

వ్యయప్రయాసలు తప్పవు.

ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి.

మిత్రులతో అకారణంగా విభేదాలు.

సొమ్ము సకాలంలో రాక ఇబ్బంది పడతారు.

శారీరక  రుగ్మతలు.

రియల్‌ఎస్టేట్‌ల వారికి వివాదాలు.

వ్యాపారాలలో ఒడిదుడుకులు.

ఉద్యోగులకు విధుల్లో ఆటంకాలు.

కళాకారులు, రాజకీయవేత్తలకు నిరుత్సాహమే.

ఐటీ నిపుణులకు ఒత్తిడులు పెరుగుతాయి.

విద్యార్థులకు ఫలితాలు సంతృప్తికరంగా ఉండవు

మహిళలకు మానసిక అశాంతి.

షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.

అదృష్ట రంగులు... కాఫీ, బంగారు.

సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించాలి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces