Daily Horoscope

12th February, 2019

Capricorn

మకరం

కుటుంబంలో చికాకులు.

మానసిక అశాంతి.

చేపట్టిన కార్యక్రమాలు నిదానంగా సాగుతాయి.

ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు.

బంధువులతో విభేదాలు.

ఆరోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి.

రియల్‌ఎస్టేట్‌ల వారికి ఒత్తిడులు.

వ్యాపారాలలో ఆటుపోట్లు.

ఉద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి.

రాజకీయ,పారిశ్రామికవేత్తల అంచనాలు తప్పుతాయి.

ఐటీ నిపుణులు కొత్త అవకాశాలు అందుకుంటారు.

విద్యార్థులు మరింత కృషి చేయాలి.

మహిళలకు నిరుత్సాహం.

షేర్ల విక్రయాలు నత్తనడకన సాగుతాయి..

అదృష్ట రంగులు... ఎరుపు, గులాబీ.

లక్ష్మీ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces