Daily Horoscope

14th February, 2019

Capricorn

మకరం

కొత్త రుణయత్నాలు, ఆర్థిక ఇబ్బందులు.

ఆకస్మిక ప్రయాణాలు.

బంధుమిత్రులతో విరోధాలు.

పరిస్థితులు అంతగా అనుకూలించవు.

ఇంటాబయటా ఒత్తిడులు పెరుగుతాయి.

దేవాలయాల సందర్శనం.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి నిరుత్సాహం.

వ్యాపారాలలో ఒడిదుడుకులు.

ఉద్యోగులు విధి నిర్వహణలో అప్రమత్తంగా మెలగాలి.

రాజకీయ, పారిశ్రామికవర్గాలు నిరుత్సాహం చెందుతారు.

ఐటీ నిపుణులకు సమస్యలు వేధిస్తాయి.

విద్యార్థులకు అవకాశాలు దూరమవుతాయి.

మహిళలకు కొంత గందరగోళంగా ఉంటుంది.

షేర్ల విక్రయాలు నిరాశ పరుస్తాయి.

అదృష్ట రంగులు... గోధుమ, పసుపు.

హనుమాన్‌ చాలీసా పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces