Daily Horoscope

16th March, 2019

Capricorn

మకరం

కొత్త పనులు చేపట్టి కష్టమైనా పూర్తి చేస్తారు.

ఆలోచనలు కలసివస్తాయి.

గృహంలో శుభకార్యాలు జరుపుతారు.

ఆర్థిక లావాదేవీలలో కొంత ప్రగతి ఉంటుంది.

ప్రత్యర్థుల నుంచి ఆహ్వానాలు అందుతాయి.

బంధువుల సహకారం అందుతుంది.

వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.

ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు.

పారిశ్రామికవర్గాల యత్నాలలో కదలికలు.

ఐటీ నిపుణులు విజయాల బాటలో నడుస్తారు.

విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు.

మహిళలకు శుభవార్తలు.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు... నలుపు, ఆకుపచ్చ.

విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces