Daily Horoscope

16th April, 2019

Capricorn

మకరం

వ్యయప్రయాసలు.

మానసిక ఆందోళన.

ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది.

కొన్ని వ్యవహారాలు ముందుకు సాగవు.

ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి.

బంధువులతో తగాదాలు.

తీర్థ యాత్రలు చేస్తారు.

కాంట్రాక్టులు చేజారతాయి.

వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

ఉద్యోగులకు విధి నిర్వహణలో ఆటంకాలు.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా.

ఐటీ నిపుణులు కొంత నిదానంగా వ్యవహరించడం మంచిది.

విద్యార్థులకు అవకాశాలు చేజారతాయి.

మహిళలకు స్వల్ప అనారోగ్య సూచనలు.

షేర్ల విక్రయాలలో లాభాలు ఉండవు.

అదృష్ట రంగులు…బంగారు, పసుపు.

సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces