Daily Horoscope

16th May, 2019

Capricorn

మకరం

పనుల్లో ప్రతిబంధకాలు.

బంధువులతో విభేదాలు. 

ప్రయాణాలలో ఆటంకాలు.

ఉద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి.

పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.

బంధువుల నుంచి అందిన సమాచారం గందరగోళంగా మారుతుంది.

వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి.

ఉద్యోగులకు పనిఒత్తిడి తప్పదు.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు నిరాశాజనకంగా ఉంటుంది.

ఐటీ నిపుణులకు సమస్యలు పెరుగుతాయి..

విద్యార్థులు కొంత సంయమనం పాటించాలి.

మహిళలకు కుటుంబంలో చికాకులు..

షేర్ల విక్రయాలలో  లాభాలు కష్టమే.

అదృష్ట రంగులు…ఎరుపు, కాఫీ.

గణపతిని పూజించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces