Daily Horoscope

13th June, 2019

Capricorn

మకరం

శుభకార్యాలకు హాజరవుతారు.

ఆప్తులతో కీలక విషయాలు చర్చిస్తారు.

ఆస్తి వివాదాల నుంచి కొంత బయపడతారు.

ఆర్థిక లావాదేవీలు మరింత సంతృప్తినిస్తాయి.

రియల్‌ఎస్టేట్‌ల వారు మరింత లాభాలు గడిస్తారు.

ఉద్యోగాల్లో పదోన్నతులు.

వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు ఆహ్వానాలు.

ఐటీ నిపుణులకు అరుదైన సత్కారాలు.

విద్యార్థులకు అవకాశాలు పెరుగుతాయి.

మహిళలకు సంతోషకరమైన వార్తలు.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్టరంగులు....కాఫీ, ఆకుపచ్చ.

దుర్గా స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces