Daily Horoscope

14th August, 2019

Capricorn

మకరం

కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి.

ప్రత్యర్థుల నుంచి సైతం సహాయం అందుతుంది.

నిర్ణయాలలో బంధువుల సలహాలు పాటిస్తారు.

స్థలాలు, వాహనాలు కొంటారు.

మీ ఊహలు నిజం కాగలవు.

రియల్‌ఎస్టేట్‌ల వారికి నూతనోత్సాహం.

వ్యాపారులకు పెట్టుబడులు అందుతాయి.

ఉద్యోగులకు కార్యజయం, ప్రశంసలు.

రాజకీయవర్గాలకు ఆశాజనకంగా ఉంటుంది.

ఐటీ నిపుణులకు అవకాశాలు పెరుగుతాయి.

విద్యార్థులకు అనుకోని అవకాశాలు.

మహిళలకు నూతనోత్సాహం.

షేర్ల విక్రయాలలో లాభాలు తథ్యం.

అదృష్ట రంగులు....పసుపు, కాఫీ.

సుబ్రహ్మణ్యస్వామికి అభిషేకం చేయించుకోండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces