Daily Horoscope

12th September, 2019

Capricorn

మకరం

రాబడి,ఖర్చులు సమాన స్థాయిలో ఉంటాయి.

ముఖ్య కార్యక్రమాలు ముందుకు సాగవు.

ఆలోచనలు నిలకడగా ఉండవు.

ఆరోగ్య సమస్యలు, వైద్య సేవలు తప్పవు.

కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడులు.

దూర ప్రయాణాలు ఉంటాయి.

ఆలయాలు సందర్శిస్తారు.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి గందరగోళస్థితి.

వ్యాపారాలలో ఒడిదుడుకులు.

ఉద్యోగులకు ఒత్తిడులు తప్పవు.

పారిశ్రామికవర్గాలకు ప్రోత్సాహం అంతగా ఉండదు.

ఐటీ నిపుణులకు అదనపు భారం తప్పదు.

విద్యార్థులకు తొందరపాటు నిర్ణయాలు వద్దు.

మహిళలకు మానసిక అశాంతి.

షేర్ల విక్రయాలు నిరాశ కలిగిస్తాయి.

అదృష్ట రంగులు....ఆకుపచ్చ, తెలుపు.

హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces