Daily Horoscope

10th October, 2019

Capricorn

మకరం

పనులలో ఆటంకాలు.

కష్టపడ్డా ఫలితం కనిపించదు.

వివాదాలు చికాకు కలిగిస్తాయి.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

బంధువులతో అకారణంగా తగాదాలు.

రియల్‌ఎస్టేట్‌ల వారికి సమస్యలు తప్పవు.

వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి.

ఉద్యోగాలలో ఆకస్మిక మార్పులు.

రాజకీయవేత్తలకు పదవులు నిరాశ పరుస్తాయి.

ఐటీ నిపుణులకు వివాదాలు నెలకొంటాయి.

మహిళలకు అనారోగ్య సూచనలు.

షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్ట రంగులు...లేత ఎరుపు, నీలం.

నవగ్రహ స్తోత్రాలు పఠించాలి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces