Daily Horoscope

4th December, 2019

Capricorn

మకరం

వ్యయ ప్రయాసలు తప్పవు.

కుటుంబ సభ్యులతో విరోధాలు.

పనుల్లో ఆటంకాలు కొంత అధిగమిస్తారు.

పుణ్య క్షేత్రాల సందర్శనం.

ఆలోచనలు కార్యరూపంలో పెడతారు.

రియల్‌ ఎస్టేట్‌లు, కాంట్రాక్టర్లకు వివాదాలు పరిష్కారదశకు చేరతాయి.

వ్యాపార లావాదేవీలు నిరాశ కలిగిస్తాయి.

ఉద్యోగాల్లో పనిభారం తప్పదు.

రాజకీయ, పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలలో ఆటంకాలు.

ఐటీ నిపుణులకు కీలక సమాచారం.

విద్యార్థులకు అనుకున్న అవకాశాలు చేజారతాయి.

మహిళలకు నిరుత్సాహం తప్పదు.

షేర్ల విక్రయాలు మందగిస్తాయి.

అదృష్ట రంగులు....గోధుమ, పసుపు.

వేంకటేశ్వరస్వామిని పూజించాలి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces