Daily Horoscope

14th December, 2019

Capricorn

మకరం

కొత్త రుణ యత్నాలు.

ఆకస్మిక ప్రయాణాలు.

అనుకోని సమస్యల చికాకు పరుస్తాయి.

వ్యవహారాల్లో ఆటంకాలు.

మిత్రులతో కలహాలు.

ఆరోగ్య భంగం, ఔషధ సేవనం.

రియల్టర్లకు కోర్టు కేసులు చికాకు పరుస్తాయి.

వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

ఉద్యోగులకు ఆకస్మిక బదిలీలు.

పారిశ్రామిక, కళారంగాల వారికి ఒత్తిడులు.

ఐటీ నిపుణులు మరింత శ్రమించాలి.

మహిళలకు మనశ్శాంతి లోపిస్తుంది.

షేర్ల విక్రయాలలో తొందరవద్దు.

అదృష్ట రంగులు...నీలం, పసుపు.

శ్రీ రామ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces