Daily Horoscope

15th February, 2020

Capricorn

మకరం

కొత్త మిత్రుల కలయిక.

ఇంటిలో శుభకార్యాలు.

ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.

సన్నిహితుల సాయంతో పనులు చక్కదిద్దుతారు.

ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి చిక్కులు తొలగి ఊరట లభిస్తుంది.

వ్యాపారాలు విస్తరిస్తారు.

ఉద్యోగులకు ఉన్నత హోదాలు.

రాజకీయ, కళారంగాల వారికి సన్మానాలు.

ఐటీ నిపుణులకు సంతోషకరమైన సమాచారం.

విద్యార్థులకు కొత్త అవకాశాలు.

మహిళలకు భూలాభాలు.

అదృష్ట రంగులు... నలుపు, పసుపు.

నవగ్రహ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces