Daily Horoscope

27th March, 2020

Capricorn

మకరం

ఆర్థిక పరిస్థితి నిరాశాజనకంగా ఉంటుంది.

కొన్ని వ్యవహారాలలో అంచనాలు తప్పే సూచనలు.

శారీరక  రుగ్మతలు.

మిత్రులు, బంధువులతో అకారణంగా  తగాదాలు.

 కొన్ని అపవాదులు భరించాల్సి వస్తుంది.

వ్యాపారాలలో ఆటుపోట్లు.

ఉద్యోగులకు కొత్త బాధ్యతలు చికాకు పరుస్తాయి.

రాజకీయ, పారిశ్రామికవర్గాలకు మానసిక ఆందోళన.

విద్యార్థులకు పరిశోధనల్లో ఆటంకాలు.

మహిళలకు జీవితభాగస్వామితో నిరాశ తప్పదు.

షేర్ల విక్రయాలలో లాభాలు కష్టమే.

అదృష్ట రంగులు.... బంగారు, కాఫీ.

సూర్యారాధన మంచిది.

 

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces