Daily Horoscope

24th May, 2020

Capricorn

మకరం

ఆకస్మిక ప్రయాణాలు.

సన్నిహితులు శత్రువులుగా మారి  సమస్యలు సృష్టిస్తారు.

ఆలోచనలు స్థిరంగా ఉండవు.

ప్రయాణాలు ఉంటాయి.

నేత్ర ,ముక్కుకు సంబంధించిన రుగ్మతలు.

బంధువులతో మాటపట్టింపులు ఏర్పడతాయి.

కొన్ని వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి.

రాబడి నిరుత్సాహపరుస్తుంది.

వ్యాపారాలలో లాభాలు కనిపించవు.

ఉద్యోగులకు అనుకోని మార్పులు జరిగే అవకాశం.

రాజకీయ, సాంకేతిక రంగాల వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే మంచిది.

కళాకారులకు అసంతృప్తి తప్పకపోవచ్చు.

విద్యార్థులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది.

మహిళలకు ఆరోగ్య భంగం.

షేర్ల విక్రయాలలో లాభాలు కష్టసాధ్యమే.

తెలుపు. గోధుమ.

శ్రీ కనకధారా స్తోత్రం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces