Daily Horoscope

30th June, 2020

Capricorn

మకరం

ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

మీ నిర్ణయాలు కుటుంబసభ్యులను ఆకట్టుకుంటాయి..

సన్నిహితులతో సఖ్యత.

వాహనాలు, స్థలాలు కొంటారు.

పుణ్య క్షేత్రాలు సందర్శిస్తారు.

వ్యవహారాలలో విజయం సాధిస్తారు.

వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

ఉద్యోగాల్లో హోదాలు సాధిస్తారు.

పారిశ్రామిక, వైద్యరంగాల వారికి చిరకాల కోరిక నెరవేరుతుంది.

కళాకారులు అనుకున్నది సాధిస్తారు.

మహిళలకు సంతోషకరమైన వార్తలు.

షేర్ల విక్రయాలు లాభిస్తాయి.

అదృష్ట రంగులు....ఆకుపచ్చ, కాఫీ.

హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces