పంచాంగం..శుక్రవారం, 24.11.17 శ్రీ హేవిళంబినామ సంవత్సరం దక్షిణాయనం, హేమంత ఋతువు మార్గశిర మాసం తిథి శు.షష్ఠి రా.3.15 వరకు తదుపరి సప్తమి నక్షత్రం ఉత్తరాషాఢ ఉ.7.11 వరకు తదుపరి శ్రవణం వర్జ్యం ప.11.31 నుంచి 1.15 వరకు దుర్ముహూర్తం ఉ.8.25 నుంచి 9.10 వరకు తదుపరి ప.12.07 నుంచి 12.53 వరకు రాహు కాలం ఉ.10.30 నుంచి 12.00 వరకు యమ గండం ప.3.00 నుంచి 4.30 వరకు శుభ సమయాలు...లేవు సుబ్రహ్మణ్యషష్ఠి

Daily Horoscope

14th September, 2017

Gemini

మిథునం

ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది.

సన్నిహితులతో వివాదాలు పరిష్కారం.

సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు.

ప్రత్యర్థులు అనుకూలంగా మారతారు.

కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు.

సభలు, సమావేశాల్లో పాల్గొంటారు.

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

వ్యాపారాలలో లాభాలు అందుతాయి.

ఉద్యోగులు సేవలకు గుర్తింపు పొందుతారు.

రాజకీయ,సాంకేతిక రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది.

సినీ,టీవీ కళాకారులకు ఒత్తిడులు తొలగుతాయి.

విద్యార్థులకు ఊహించని విధంగా విద్యావకాశాలు.

మహిళలకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

షేర్లవిక్రయాల్లో లాభాలు తథ్యం.

అదృష్ట రంగులు... నీలం,పసుపు.

ఆదిత్య హృదయం పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces