Daily Horoscope

13th February, 2018

Gemini

మిథునం

పనుల్లో జాప్యంతో ఇబ్బంది పడతారు.

కొత్త రుణ యత్నాలు ముమ్మరం చేస్తారు.

ఆరోగ్య సమస్యలు వేధిస్తాయి.

బంధువుల నుంచి విమర్శలు ఎదుర్కొంటారు.

ఎంతగా కష్టించినా ఆశించిన ఫలితం అందుకోలేరు.

కాంట్రాక్టర్లకు నిరాశ.

వ్యాపార విస్తరణకు ఆటంకాలు ఎదుర్కొంటారు.

ఉద్యోగాల్లో చికాకులు పెరుగుతాయి.

పారిశ్రామిక, సాంకేతిక వర్గాలకు కొన్ని ఇబ్బందులు తప్పవు.

సినీ కళాకారులు కొంత నిరాశ చెందుతారు.

మహిళలు నిర్ణయాలలో ఆచితూచి వ్యవహరించాలి.

షేర్ల విక్రయాలు అంతగా లాభించవు.

అదృష్ట రంగులు.... కాఫీ, తెలుపు.

విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces