Daily Horoscope

12th July, 2018

Gemini

మిథునం

నిరుద్యోగులకు భవిష్యత్‌పై కొత్త ఆశలు కలుగుతాయి.

అనుకోని సంఘటనలు.

వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు.

జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు.

ఆదాయం పెరుగుతుంది.

రియల్టర్ల ఊహలు, అంచనాలు నిజమవుతాయి.

ఉద్యోగాల్లో హోదాలు నిలుపుకుంటారు.

వ్యాపారాలను విస్తరిస్తారు.

పారిశ్రామిక,రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు ఉంటాయి.

ఐటీ నిపుణులు కార్యసాధకులై ముందడుగు వేస్తారు.

మహిళలకు ఉత్సాహపూరితంగా ఉంటుంది.

షేర్ల విక్రయాలలో అనుకున్నలాభాలు తథ్యం.

అదృష్ట రంగులు.... పసుపు, కాఫీ.

విష్ణు ధ్యానం చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces