Daily Horoscope

7th December, 2018

Gemini

మిథునం

కొత్త కార్యక్రమాలకు శ్రీకారం.

ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది

అయినా రుణాలు కొన్ని చేస్తారు.

ఉద్యోగయత్నాలు కార్యరూపం దాలుస్తాయి.

సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.

చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి కలసివచ్చే కాలం.

వ్యాపారాలు పుంజుకుంటాయి.

ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు.

రాజకీయవేత్తలకు మంచి గుర్తింపు రాగలదు.

ఐటీ నిపుణులకు మంచి గుర్తింపు రాగలదు.

విద్యార్థులకు అనుకోని అవకాశాలు దగ్గరకు వస్తాయి.

మహిళలకు భూలాభాలు.

షేర్ల విక్రయాలలో లాభాలు తథ్యం.

అదృష్ట రంగులు... గోధుమ, పసుపు.

గాయత్రీ ధ్యానం చేయండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces