Daily Horoscope

11th January, 2019

Gemini

మిథునం

కుటుంబ సభ్యులతో అకారణంగా తగాదాలు.

ఆకస్మిక ప్రయాణాలు కూడా కొంత లాభిస్తాయి.

కొత్తగా రుణాలు చేస్తారు.

ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి..

ఇంటాబయటా బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వర్తిస్తారు.

పనులు నత్తనడకన సాగుతాయి.

ఆలయాలు సందర్శిస్తారు.

రియల్ ఎస్టేట్లు, కాంట్రాక్టర్లకు ప్రోత్సాహం తగ్గుతుంది.

వ్యాపారాలలో ఆటుపోట్లు.

ఉద్యోగులకు ఊహించని మార్పులు.

పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలలో అవాంతరాలు.

ఐటీ నిపుణులకు నిరాశాజనకంగా ఉంటుంది.

విద్యార్థులు ప్రతిభకు తగిన గుర్తింపు లేక డీలాపడతారు.

మహిళలకు అనారోగ్యం.

షేర్ల విక్రయాలు సామాన్యంగా ఉంటాయి.

అదృష్ట రంగులు.... గోధుమ, ఎరుపు.

శివపంచాక్షరి పఠనం మంచిది.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces