Daily Horoscope

12th January, 2019

Gemini

మిథునం

ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు.

సంఘంలో మీదే పైచేయిగా ఉంటుంది.

ఆస్తి వివాదాలు కొంతమేరకు తీరతాయి. వస్తులాభాలు.

నిరుద్యోగులకు ఉద్యోగ లాభం.

వివాహ ప్రయత్నాలు సఫలం.

రియల్‌ ఎస్టేట్‌ల వారికి భూలాభాలు.

వ్యాపారాలు విస్తరిస్తారు.

ఉద్యోగులకు ఉన్నతస్థితి.

పారిశ్రామికవేత్తలకు యోగవంతంగా ఉంటుంది.

ఐటీ నిపుణులకు కొత్త ఆశలు.

విద్యార్థులకు ఊహించని అవార్డులు.

మహిళలకు శుభ వార్తలు.

షేర్ల విక్రయాలు లాభసాటిగా ఉంటాయి.

అదృష్ట రంగులు.... గోధుమ, పసుపు.

హయగ్రీవ స్తోత్రాలు పఠించండి.

Aries

Taurus

Gemini

Cancer

Leo

Virgo

Libra

Scorpio

Sagittarius

Capricorn

Aquarius

Pisces